కామారెడ్డి, జూలై 24
కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తాలో ట్రాఫిక్ అంతరాయాలను తగ్గించి, ప్రజల భద్రతను మెరుగుపరిచేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో డార్క్ ఐ బొల్లార్డ్స్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ట్రాఫిక్ సీఐ నరహరి, ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్ పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన నిజాంసాగర్ చౌరస్తాలో ట్రాఫిక్ అంతరాయాలను తగ్గించి, వాహనదారులు మరియు పాదచారుల భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నూతనంగా డార్క్ ఐ బొల్లార్డ్స్ ఏర్పాటు ప్రక్రియ చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయాల నివారణతో పాటు ప్రజల భద్రతకు కామారెడ్డి పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారు.











