కామారెడ్డి, 2026-08-15
బహ్రెయిన్‌లో గల్ఫ్ కార్మికులకు విశేష సేవలు అందిస్తున్న కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మోడేగాం గ్రామానికి చెందిన ఎన్నారై గవ్వలపల్లి వెంకటస్వామికి హైదరాబాద్ లో ఘన సన్మానం లభించింది. శుక్రవారం (ఆగస్టు 14) సీఎం ప్రవాసీ ప్రజావాణి వేదిక వద్ద ఆయనను సన్మానించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బహ్రెయిన్‌లో గల్ఫ్ కార్మికులకు విశేష సేవలు అందిస్తున్న కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మోడేగాం గ్రామానికి చెందిన ఎన్నారై గవ్వలపల్లి వెంకటస్వామికి హైదరాబాద్‌లో ఘన సన్మానం లభించింది. శుక్రవారం (ఆగస్టు 14) సీఎం ప్రవాసీ ప్రజావాణి వేదిక వద్ద సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్ ఆయనను శాలువాతో సన్మానించారు.












