కామారెడ్డి, ఆదివారం
సదాశివనగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికలో ఆదివారం నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. ప్రజల సహకారంతోనే గ్రామాల్లో శాంతిభద్రతలు మరింత పటిష్ఠమవుతాయని ఆయన అన్నారు. సైబర్ మోసాలు, మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనలపై ఆయన అవగాహన కల్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజల సహకారంతోనే గ్రామాల్లో శాంతిభద్రతలు మరింత పటిష్ఠమవుతాయని ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్‌రావు అన్నారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికలో ఆదివారం నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ఆయన ప్రజలతో సమావేశమై పలు అంశాలపై అవగాహన కల్పించారు.












