లోకేశ్వరం, 12 September
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత కుట్టు మిషన్ల పథకాన్ని తమ కులవృత్తి అయిన మేరు కుల సభ్యులందరికీ విస్తరించాలని కామారెడ్డి జిల్లా మేరు సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కామారెడ్డి పట్టణం జరిగిన జిల్లా మేరు సంఘం సమావేశం ఈ మేరకు తీర్మానించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి ఈరోజు కామారెడ్డి పట్టణ మేరు సంఘం జిల్లా మేరు సమావేశాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షుడు ఎస్ నారాయణ గారు ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్లు అమలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే మా కులవృత్తి కట్టు మిషన్ల పైన ఆధారపడి ఉన్న మా మేరు కుల సభ్యులకు అందరికీ ఇవ్వాలని ప్రభుత్వనికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమం కామారెడ్డిజిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తకొండ భాస్కర్ గారు పట్టణ అధ్యక్షులు గట్ల భాను గారు జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్ జిల్లా కోశాధికారి సంతోష్ గారు పట్టణ ప్రధాన కార్యదర్శి దేవేందర్ మరియు రుద్రంగి రమేష్ కామారెడ్డి జిల్లా వివిధ మండలా అధ్యక్షులు కార్యదర్శులు కుల బంధువులు పాల్గొన్నారు












