మేండోర (డాక్సిన్ టైమ్స్) ఆగస్టు 15
మేండోర మండలంలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బుస్సాపూర్, కోడిచర్ల గ్రామాల్లోని బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మేండోర మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించి, వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.












