సంగారెడ్డి, 2026-08-05
మొగుడంపల్లి మండలం ఔరంగ్నగర్ గ్రామ పంచాయతీ 8వ వార్డులో మురికి నీటి సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదు చేసిన వ్యక్తిని సర్పంచ్ బెదిరించారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు వారు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) మల్లారెడ్డికి బుధవారం వినతిపత్రం సమర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మొగుడంపల్లి మండలం ఔరంగ్నగర్ గ్రామ పంచాయతీ 8వ వార్డులో నెలకొన్న మురికి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ సెక్రటరీకి ఫిర్యాదు చేసిన వ్యక్తిని సర్పంచ్ బెదిరించారని ఆరోపిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) మల్లారెడ్డికి బుధవారం వినతిపత్రం సమర్పించారు.












