కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి పట్టణంలోని బృందావన్ కాలనీకి చెందిన పండరి స్వరూప కుటుంబం తీవ్ర అనారోగ్య సమస్యలతో దయనీయ పరిస్థితుల్లో జీవిస్తోంది. ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు శ్రీమాతా సేవ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో నెలకో మంచి పని కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో కుటుంబానికి అండగా నిలిచారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి పట్టణంలోని బృందావన్ కాలనీకి చెందిన పండరి స్వరూప కుటుంబం తీవ్ర అనారోగ్య సమస్యలతో దయనీయ పరిస్థితుల్లో జీవిస్తోంది. ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు శ్రీమాతా సేవ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో నెలకో మంచి పని (నారాయణ సేవ) కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో కుటుంబానికి అండగా నిలిచారు.












