మేరకు (డాక్సిన్ టైమ్స్) అక్టోబర్ 04
కుటుంబ సమస్యలతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ యువతి ప్రాణాలను రైల్వే కోడూరు పోలీసులు డయల్-112 సేవలతో సత్వర స్పందన అందించి కాపాడారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల పోలీసులు 24 గంటలూ అప్రమత్తంగా ఉంటున్నారని ఈ సంఘటన నిరూపించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
డయల్-112కు వచ్చిన సమాచారంపై సత్వరమే స్పందించిన రైల్వే కోడూరు పోలీసులు ఒక యువతిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల జిల్లా పోలీసు శాఖ 24 గంటలూ అప్రమత్తంగా పనిచేస్తోంది.












