కామారెడ్డి జిల్లా మండలం కేంద్రంలోని సబ్దల్పూర్ గ్రామంలో మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు డీఎస్పీ శ్రీనివాస్ రావు ఒక సమావేశం నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.
సబ్దల్పూర్ గ్రామంలో గ్రామ ప్రజలకు మాదకద్రవ్యాలు, రోడ్డు ప్రమాదాలు, మైనర్లకు వాహనం ఇవ్వకూడదని అవగాహన కల్పిస్తూ డీఎస్పీ శ్రీనివాస్ రావు ఒక సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా మండలం కేంద్రంలోని సబ్దల్పూర్ గ్రామంలో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, (ఎన్డీపీఎస్) మాదకద్రవ్యాల వినియోగం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిఎస్పి శ్రీనివాస్ తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజు, గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












