చేజర్ల, 2026-10-02
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఇద్దరు బాధితుల నుంచి రూ.6.95 లక్షలు వసూలు చేసి, నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఏడాదిగా విధులకు గైర్హాజరైనట్లు దర్యాప్తులో తేలింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఇద్దరు బాధితుల నుంచి మొత్తం రూ.6,95,000 నగదు వసూలు చేసి, నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు అందజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సుమారు ఏడాది కాలంగా హోంగార్డ్ విధులకు గైర్హాజరైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.












