ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్ దాడిలో గాయపడిన చాపాడు పోలీస్ కానిస్టేబుల్ చెన్నయ్యను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ పరామర్శించారు. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ను ఎస్పీ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్ దాడిలో గాయపడిన చాపాడు పోలీస్ కానిస్టేబుల్ చెన్నయ్యను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ పరామర్శించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ చెన్నయ్య వద్దకు వెళ్లిన ఎస్పీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కానిస్టేబుల్ తో మాట్లాడి ధైర్యం చెప్పారు.












