స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లాలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నేర చరిత్ర కలిగిన రౌడీషీటర్లకు, ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కౌన్సెలింగ్ జరుగుతోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చట్టవ్యతిరేక కార్యకలాపాలపై హెచ్చరిక












