దోమకొండ (డాక్సిన్ టైమ్స్) ఆగస్టు 11
దోమకొండ మండలం గుండ్ల చెరువు వద్ద పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పేకాటకు వినియోగిస్తున్న రూ.28,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి