దేశవ్యాప్తంగా (డాక్సిన్ టైమ్స్) ఆగస్టు 15
దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు భారతీయ విద్యార్థులు భారత సైనికుల తరహా ఆర్మీ దుస్తులు ధరించి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిన్నారుల నుంచి యువ విద్యార్థుల వరకు ఉత్సాహంగా పాల్గొని దేశ రక్షణలో సైనికుల సేవలను గుర్తు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి