కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ సదాశివ నగర్ మండలంలోని మర్కల్ గ్రామంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బతుకమ్మ ఉత్సవాలనుఘనంగానిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థులు కలిసి గ్రామంలో సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ రకాల పువ్వులతో డిగ్రీను అలంకరించి, ఆటపాటలతో అలరించారు.
విద్యార్థులకు పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. శోభారాణి, వైస్ ప్రిన్సిపల్ ఎస్. కృష్ణవేణి, కల్చరల్ కమిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ కే. వనజ, సభ్యురాలు నవనీత, అధ్యాపక బృందం, విద్యార్థినులు పాల్గొని ఈ కళాశాలలో విజయవంతం చేశారు.












