బాల్కొండ, 2026-08-15
ఈ సృష్టిలో పుట్టిన ప్రతి వ్యక్తి తన సొంత ఊరి చరిత్రను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని, నేటి విద్యార్థులు కూడా తమ ఊరి చరిత్రను తెలుసుకోవాలని నిజామాబాదు 12వ ఆంధ్ర బెటలియన్ యన్.సి.సి (ఆర్మీ) మాజీ ప్రథమ అధికారి నర్సింగ్ రావు అన్నారు. శనివారం ఉదయం 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బాల్కొండలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సృష్టిలో పుట్టిన ప్రతి వ్యక్తి తన సొంత ఊరి చరిత్రను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని, నేటి విద్యార్థులు కూడా తమ ఊరి చరిత్రను తెలుసుకోవాలని నిజామాబాదు 12వ ఆంధ్ర బెటలియన్ యన్.సి.సి (ఆర్మీ) మాజీ ప్రథమ అధికారి నర్సింగ్ రావు అన్నారు. శనివారం ఉదయం 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బాల్కొండలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.












