వై.ఎస్.ఆర్ కడప, 7 October
పుంగనూరు పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం 15 ఏళ్ల క్రితం నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదు. సర్వే నంబర్ 375/2లోని తమ భూములను వినియోగించుకున్నా పరిహారం చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పుంగనూరు: పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు 15 ఏళ్ల క్రితం నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం భూములు ఇచ్చిన తమకు ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.












