భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, అక్టోబర్ 11:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, పినపాక నియోజకవర్గానికి చెందిన 40 మంది తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి పాత్రను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, అక్టోబర్ 11:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, పినపాక నియోజకవర్గానికి చెందిన 40 మంది తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్రను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఉద్యమకారులకు సత్కారం











