కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా జరిగిన విజయోత్సవ సభలో, నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సిరిగల లక్ష్మీ నరసింహులును టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో, జిల్లా పద్మశాలి సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సిరిగల లక్ష్మీ నరసింహులును టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సిరిగల లక్ష్మీ నరసింహులుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పద్మశాలి సంఘం అభివృద్ధికి, సభ్యుల ఐక్యతకు, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.












