హెచ్ఐవి వ్యాప్తిని అవగాహనతోనే కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కళాజాత కార్యక్రమాలను ప్రారంభించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కళాజాత కార్యక్రమాల్లో భాగంగా, పల్లె సుద్దుల వంటి సాంప్రదాయ కళారూపాల ద్వారా హెచ్ఐవి వ్యాప్తి, నివారణ చర్యలపై ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వారం రోజుల పాటు ప్రదర్శనలు












