కామారెడ్డిలో ఇండియన్ రెడ్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల 16వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఇందులో భాగంగా, రెడ్ సొసైటీ సభ్యుల జనరల్ బాడీ సమావేశం ఈరోజు జరిగింది. రాబోయే కాలంలో నిర్వహించబోయే సేవా కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, జిల్లా స్థాయిలో రెడ్ ను కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి సేవా కార్యక్రమంలో ముందుంచి, రాష్ట్రస్థాయిలో మంచి పేరు తీసుకురావాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.