వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సోమవారం కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను తనకీ చేసిన ఆకస్మికంగా సందర్శించారు. ఎన్నికల ప్రచారం, పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సోమవారం ఉదయం కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను తనకీ చేసిన ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ లోని రికార్డులు, పరిస్థితులను పరిశీలించి, పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక దృష్టి










