భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని, జనజాతి గౌరవ దివస్ వేడుకల్లో భాగంగా కామారెడ్డి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జీవిత చరిత్ర, గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, సమాజానికి అందించిన సేవలు, త్యాగాలను విద్యార్థులకు వివరించారు.
భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని, జనజాతి గౌరవ దివస్ వేడుకల్లో భాగంగా కామారెడ్డి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జీవిత చరిత్ర, గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, సమాజానికి అందించిన సేవలు, త్యాగాలను విద్యార్థులకు వివరించారు.












