వై.ఎస్.ఆర్ కడప, 10 November
కడప నగరంలో సస్పెన్షన్‌కు గురైన కానిస్టేబుల్ విల్ఫ్రేడ్ మరోసారి వీరంగం సృష్టించాడు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో సంపత్ అనే వ్యక్తి ఇంటిపై రాళ్ళతో దాడి చేశాడు. ఈ దాడిలో ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. బాధితులు డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కడప కమాండ్ అండ్ కంట్రోల్లో ఉన్న సమయంలో సస్పెన్షన్‌కు గురైన కానిస్టేబుల్ విల్ఫ్రేడ్ గతంలో ప్రకాష్ నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఇలానే అనేక ఇళ్లపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.












