నిరోధించేందుకు (డాక్సిన్ టైమ్స్) అక్టోబర్ 29
పురపాలక, ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో పోలీసు యంత్రాంగం లైసెన్స్ తుపాకులను స్వాధీనం చేసుకుంది. జిల్లాలో మొత్తం 750 లైసెన్స్ తుపాకులు ఉండగా, సెక్యూరిటీ గార్డులు, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసుల వద్ద ఉన్న 85 తుపాకులను మినహాయించి, మిగిలిన 665 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పురపాలక, ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం లైసెన్స్ తుపాకులను స్వాధీనం చేసుకుంది. జిల్లాలో మొత్తం 750 లైసెన్స్ తుపాకులు ఉండగా, వీటిలో సెక్యూరిటీ గార్డులు, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసుల వద్ద ఉన్న 85 తుపాకులను మినహాయించి, మిగిలిన 665 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.











