వైఎస్సార్ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం వైఎస్సార్సీపీ జిల్లా కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీకి రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు.
వైఎస్సార్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
హాజరైన ప్రముఖులు











