ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చిత్తూరు జిల్లాలో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీమతి ఎస్. షాను, నగరి రూరల్ సీఐ శ్రీ వి. భాస్కర్ తో కలిసి గురువారం నగరి రూరల్ పరిధిలోని హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అత్యంత సమస్యాత్మక (హైపర్ సెన్సిటివ్) ప్రాంతాలైన పన్నూరు జడ్పీహెచ్ హైస్కూల్, నిండ్ర జడ్పీహెచ్ హైస్కూల్, కొప్పేడు దళితవాడ పాఠశాలలతో పాటు ఇతర పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రత, వసతులపై దృష్టి











