కామారెడ్డి, 11 September
కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి సుమారు 800 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి జయకుమారి, పలువురు లెక్చరర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రభుత్వ జూనియర్ కళాశాల కామారెడ్డి లో ఏర్పాటు సందర్భంగా సుమారుగా 800 మంది విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకున్నారు ఇట్టి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి జయకుమారి లెక్చరర్లు సంతోష్ రెడ్డి వెంకట్ నాయక్ ఫణికుమార్ వేను సుభాష్ ప్రసాద్ సంతోష్ సాయినాథ్ సుజాత ప్రవీణ సరిత ఆసియా బేగం యోగితనసీమ్ సాయిదా బేగం రజాక్, చవిత్ర పాల్గొన్నారు












