ముప్కాల్ (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 03
మండలం నాగంపేట్ గ్రామంలోని పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నృత్యాలు, ఆటపాటలు, ఉట్టి కొట్టడం వంటి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నాగంపేట్ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. మండలం నాగంపేట్ గ్రామంలో MPUPS పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు అట్టహాసంగా నిర్వహించడం జరిగింది, విద్యార్థుల నృత్యాలు ఆటపాటలు, ఉట్టి కొట్టడం, కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు విద్యార్థులు ఉపాధ్యాయులచేత నిర్వహించడం జరిగింది, సర్పంచ్ దాసరి గంగాధర్, స్కూల్ హెచ్ఎం లక్ష్మణ్ సార్, వార్డు సభ్యులు గొల్ల ముత్తెన్న, పిండి సాయి గణేష్,FA గంగాధర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












