కేంద్రం (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 02
తెలంగాణలో విద్యార్థులను మోసం చేసే పాలన కొనసాగుతోందని, ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలలు, అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్, డాక్టర్ బాలు అన్నారు. వెంటనే బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
*ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* *మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు* *కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు* *టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు*












