కాశినాయన (డాక్సిన్ టైమ్స్) అక్టోబర్ 05
కడప జిల్లా పోరుమామిళ్ల సమీపంలోని మండలం సావిశెట్టిపల్లెలో వివాహేతర సంబంధం ఆరోపణలతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 14 మంది గాయపడటంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కడప జిల్లా పోరుమామిళ్ల సమీపంలోని మండలం సావిశెట్టిపల్లెలో వివాహేతర సంబంధం ఆరోపణల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో 14 మందికి గాయాలయ్యాయి.











