తిరుపతి, 10 November
మద్యం సేవించి వాహనాలు నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్), ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 49 మందిపై కేసులు నమోదు చేసి, వారికి భారీగా జరిమానాలు విధించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మద్యం సేవించి వాహనాలు నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్), ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ కొండయ్య నాయుడు పర్యవేక్షణలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లక్ష్యంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.












