విద్యార్థి, యువజన రంగాల సమస్యలపై ఉద్యమాలు ఉధృతం చేస్తామని ప్రగతిశీల రెవల్యూషనరీ విద్యార్థి యువజన సంఘం () నూతన రాష్ట్ర అధ్యక్షుడు కన్నెలూరు శంకర్ అన్నారు. కడపలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించారు.
రెండు రోజుల పాటు కడప నగరంలో జరిగిన ప్రథమ రాష్ట్ర మహాసభల్లో 27 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రధాన డిమాండ్లు












