కామారెడ్డి, 8 September
గర్గుల్ గ్రామానికి చెందిన స్రవంతి (25) అనే మహిళ, తన తల్లి గారి ఇంట్లో ఉరివేసుకుని మరణించింది. ఈ ఘటనపై ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గర్గుల్ గ్రామానికి చెందిన స్రవంతి అనే మహిళ సంవత్సరం క్రితం అదే గ్రామానికి చెందిన ప్రేమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈరోజు గర్గుల్ గ్రామంలో స్రవంతి వయస్సు 25 సంవత్సరాలు, తన తల్లి గారి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని మరణించింది. ఇట్టి విషయంపై ఆమె యొక్క తండ్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించడం జరిగింది. దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు












