నేర నియంత్రణతో పాటు ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మంత్లీ క్రైమ్ రివ్యూ సమావేశంలో పెండింగ్, మిస్సింగ్, ఎన్బీడబ్ల్యూ, గ్రేవ్ కేసుల పురోగతిని సమీక్షించారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల ఛేదనకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, గ్రేవ్ కేసుల్లో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో సమర్థవంతమైన దర్యాప్తు నిర్వహించాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై దృష్టి











